Venugopala Swamy Guntur: గౌతముడు ప్రతిష్టించిన వేణుగోపాలుడు
మానవ జన్మ తాలూకు బంధాలు, అనుబంధాల గురించి, ఆత్మ పరమాత్మల సంబంధం గురించి సజ్జనులను, నిజ భక్తులను భగవంతుడు ఎలా ఆదరిస్తారో తన చేతల, లీలల బోధనల ద్వారా రా తెలియ చెప్పిన పురాణ పురుషుడు శ్రీకృష్ణుడు (Lord Krishna) అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని కాపాడిన లీలా మానుష రూపుడు వాసుదేవుడు. జగమంతా తానై నిండిపోయిన జగన్నాథునికి ఆలయాలకు కొదవేమున్నది. పూరి, ద్వారక, గురువాయూరు, ఉడిపి, మథుర, బృందావనం.. ఇలా ఎన్నో క్షేత్రాలలో శ్రీగోపాల కృష్ణమూర్తి … Continue reading Venugopala Swamy Guntur: గౌతముడు ప్రతిష్టించిన వేణుగోపాలుడు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed