Latest News: Amit Mishra: ఫైనల్ లో మనమే గెలుస్తాం: అమిత్ మిశ్రా

ఆసియా కప్‌ క్రికెట్ టోర్నమెంట్‌ 2025 (Asia Cup 2025)లో టీమిండియా మరొక అద్భుత విజయానికి అంచున నిలిచింది. ఇప్పటివరకు ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓటమి చూడకుండా అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత జట్టు, తొమ్మిదోసారి ఛాంపియన్‌గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రేపు జరిగే ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుండడంతో, ఈ పోరుకు ప్రత్యేక ఉత్కంఠ నెలకొంది. అభిమానులు, విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు అందరూ ఈ పోరుకు ఎదురుచూస్తున్నారు. Suryakumar: కెప్టెన్సీ బాధ్యతలతో సతమతమవుతున్న సూర్యకుమార్ … Continue reading Latest News: Amit Mishra: ఫైనల్ లో మనమే గెలుస్తాం: అమిత్ మిశ్రా