Kohli 16 years return : 16 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ | విజయ్ హజారే ట్రోఫీలో రీఎంట్రీ…

Kohli 16 years return : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. దాదాపు 16 సంవత్సరాల తరువాత కోహ్లీ మళ్లీ దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ నడుమ, కీలక నిర్ణయం తీసుకున్న కోహ్లీ ‘విజయ్ హజారే ట్రోఫీ’లో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) అధ్యక్షుడు రోహన్ జైట్లీ ధృవీకరించారు. ఆయన తెలిపిన ప్రకారం, డిసెంబర్ 24 … Continue reading Kohli 16 years return : 16 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ | విజయ్ హజారే ట్రోఫీలో రీఎంట్రీ…