Latest News: Shubhman Gill: స్పిన్నర్ల వల్లే విజయం దక్కింది: గిల్
అహ్మదాబాద్ వేదికగా జరిగిన భారత్-వెస్టిండీస్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. ఇన్నింగ్స్ 140 రన్స్ తేడాతో సమగ్ర విజయాన్ని సాధించిన భారత జట్టు ప్రదర్శనపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) స్పందించారు. IND vs WI: ఓటమి పై వెస్టిండీస్ కెప్టెన్ ఏమన్నారంటే? నాణ్యమైన స్పిన్నర్లను సమన్వయం చేయడం తలనొప్పేనని, కానీ వారి వల్లే విజయం దక్కిందని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఎక్కువ బౌలింగ్ ఆప్షన్ ఉండటం మంచేదనని అభిప్రాయపడ్డాడు. ‘మేం వరుసగా … Continue reading Latest News: Shubhman Gill: స్పిన్నర్ల వల్లే విజయం దక్కింది: గిల్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed