Latest News: Sricharani: వేలంతో వెలుగులోకి వచ్చిన యువ బౌలర్

2026 WPL మెగావేలంలో తెలుగు క్రికెటర్ల ప్రతిభ మరోసారి వెలుగులోకి వచ్చింది. కడపకు చెందిన ప్రతిభావంతమైన బౌలర్ శ్రీచరణిని(Sricharani) ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.3 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌లో శ్రీచరణి ప్రత్యేకమైన ప్రదర్శన కనబర్చారు. కచ్చితమైన లైన్, వేగం, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం ఆమెను దేశీయ క్రికెట్లో ప్రత్యేకస్థానానికి చేర్చాయి. ఈ ప్రదర్శనలే WPL వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాయి. Latest News: AP: ఆంధ్రాలో ఈనెల 29న … Continue reading Latest News: Sricharani: వేలంతో వెలుగులోకి వచ్చిన యువ బౌలర్