Latest News: Shreyas: శ్రేయస్ రికవరీ అప్‌డేట్

ODI సిరీస్‌లో గాయం కారణంగా జట్టుకు దూరమైన భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్(Shreyas) అయ్యర్ ఇప్పుడు వేగంగా కోలుకుంటున్నాడని తెలుస్తోంది. ఇటీవల పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా, PBKS ప్లేయర్ శశాంక్ సింగ్ పుట్టినరోజు వేడుకల నుండి కొన్ని ఫొటోలు షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఆ ఫొటోలలో శ్రేయస్ నవ్వుతూ, ఆత్మవిశ్వాసంగా కనిపించడం అభిమానుల్లో కొత్త ఉత్సాహానికి దారి తీసింది. Read also: MLA Medipally Sathyam: కాంగ్రెస్ … Continue reading Latest News: Shreyas: శ్రేయస్ రికవరీ అప్‌డేట్