Latest News: Shreyas Iyer: పక్కటెముక గాయం కారణంగా ఐసీయూలో చేరిన శ్రేయస్‌

టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, ఫారమ్‌లో ఉన్న స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) గాయం కారణంగా ఆసుపత్రిలో చేరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా ఒక సందర్భంలో పక్కటెముకకు తీవ్రమైన గాయం కావడంతో అతని ఆరోగ్యం అతడు, ప్రస్తుతం సిడ్నీలోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. Read Also: IND Vs AUS: T20 సిరీస్.. టీమిండియాలో భారీ మార్పులు మూడో వన్డేలో ఆస్ట్రేలియా … Continue reading Latest News: Shreyas Iyer: పక్కటెముక గాయం కారణంగా ఐసీయూలో చేరిన శ్రేయస్‌