Latest News: Sanju Samson: CSK కెప్టెన్‌గా సంజూ?

గ‌త సీజ‌న్ వ‌ర‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ (Rajasthan Royals) కు కెప్టెన్‌గా చేసిన సంజూ శాంస‌న్ (Sanju Samson) వ‌చ్చే సీజ‌న్ నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్‌ (Chennai Super Kings) తో ఆడ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఉన్న 18 కోట్ల ధ‌ర‌కే అత‌ను జ‌ట్టు మారాడు. ఐపీఎల్‌లో సుమారు 177 మ్యాచ్‌లు ఆడాడు సంజూ. 2013లో అత‌ను ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. 2016, 2017 సీజ‌న్ల‌లో మాత్రం అత‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఆడాడు. Read Also: IND … Continue reading Latest News: Sanju Samson: CSK కెప్టెన్‌గా సంజూ?