Latest News: Robin Uthappa: ఐపీఎల్ వేలం రద్దు చేయాలంటూ రాబిన్ ఊతప్ప విజ్ఞప్తి

భారత క్రికెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించిన రాబిన్ ఊతప్ప (Robin Uthappa), ఇప్పుడు తన స్పష్టమైన అభిప్రాయాలతో మరోసారి దృష్టిని ఆకర్షించాడు. రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన మాజీ క్రికెటర్, ఈ మెగా లీగ్‌లో భారీ మార్పులు తీసుకురావాలని సూచించాడు. ఆటగాళ్ల వేలం విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, దాని స్థానంలో డ్రాఫ్ట్ పద్ధతిని ప్రవేశపెట్టాలని అభిప్రాయపడ్డాడు. Read Also: Team India: టీమిండియా తాత్కాలిక కొత్త కెప్టెన్..! ఎవరంటే? వేలం వ్యవస్థ రద్దు… డ్రాఫ్ట్ పద్ధతి ప్రవేశపెట్టాలి … Continue reading Latest News: Robin Uthappa: ఐపీఎల్ వేలం రద్దు చేయాలంటూ రాబిన్ ఊతప్ప విజ్ఞప్తి