News Telugu: OTD: ఒకే ఓవర్లో 7 సిక్సులతో రుతురాజ్ గైక్వాడ్ విజయం

విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అరుదైన ఘ‌ట‌న జరిగిన రోజు ఇదే. మూడు సంవత్సరాల క్రితం రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) అసాధారణ ఇన్నింగ్స్‌తో క్రీడాభిమానులను ఆశ్చర్యపరిచారు. ఉత్తరప్రదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో ఆయన 159 బంతుల్లో అజేయంగా 220 పరుగులు సాదించారు. ముఖ్యంగా శివా సింగ్ బౌలింగ్ చేసిన 49వ ఓవర్లో గైక్వాడ్ పేలవడంతో ఆ ఓవర్లో ఫ్రీహిట్‌తో కలిపి వరుసగా ఏడు సిక్సులు బాదారు. ఒక్క ఓవర్లో 43 పరుగులు రావడంతో మ్యాచ్‌లో ఊపిరి సలపనంత … Continue reading News Telugu: OTD: ఒకే ఓవర్లో 7 సిక్సులతో రుతురాజ్ గైక్వాడ్ విజయం