Latest News: Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ కప్‌లో నిఖత్ జరీన్ కు స్వర్ణం

భారత బాక్సింగ్‌లో నిత్యం ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్న ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) మరోసారి తన సత్తా ఏంటో చూపించింది. దాదాపు ఇరవై నెలల విరామం తర్వాత ఓ ప్రధాన అంతర్జాతీయ పోటీలో పాల్గొన్న ఆమె, తన అద్భుత ఆటతీరుతో వరల్డ్ బాక్సింగ్ వరల్డ్ కప్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. Read Also: Shubman Gill: నేడు గిల్‌కు ఫిట్‌నెస్ టెస్ట్ బిర్యానీ తినాలి ఈ టోర్నీలో భారత మహిళా బాక్సర్ల … Continue reading Latest News: Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ కప్‌లో నిఖత్ జరీన్ కు స్వర్ణం