Latest News: Nepal Cricket: వెస్టిండీస్‌పై చారిత్రక టీ20 సిరీస్ గెలిచిన నేపాల్

అంతర్జాతీయ క్రికెట్‌లో నేపాల్ జట్టు ఒక చారిత్రక ఘట్టాన్ని సృష్టించింది. షార్జా వేదికగా జరిగిన టీ20 సిరీస్‌ (T20 series) లో వెస్టిండీస్‌పై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించడం ద్వారా నేపాల్ మరో మైలురాయిని చేరుకుంది. సోమవారం జరిగిన రెండో టీ20లో నేపాల్ 90 పరుగుల తేడాతో అద్భుత గెలుపొందింది. ఈ విజయం ద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో తమ ఖాతాలో వేసుకుంది. Dhanashree Varma … Continue reading Latest News: Nepal Cricket: వెస్టిండీస్‌పై చారిత్రక టీ20 సిరీస్ గెలిచిన నేపాల్