Latest News: Marijane Kapp : ఉమెన్స్ వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్

మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజానె కాప్ (Marizanne Kapp) అసాధారణ ఘనత సాధించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి, ఇప్పటివరకు అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచింది. ఈ విజయంతో ఆమె భారత మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి (Jhulan Goswami) ను అధిగమించింది. కాప్ ఖాతాలో ఇప్పుడు 44 వికెట్లు నమోదయ్యాయి, కాగా జులన్ గోస్వామి 43 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. Read … Continue reading Latest News: Marijane Kapp : ఉమెన్స్ వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్