Latest News: WWC 2025: ఉమెన్స్ ODI విజయం తర్వాత భారీగా పెరిగిన జెమీమా, షెఫాలీ బ్రాండ్ వాల్యూ

మహిళా క్రికెట్‌లో భారత్ (WWC 2025) సాధించిన,విజయం కేవలం క్రీడా ప్రపంచానికే కాకుండా, వాణిజ్య రంగానికీ భారీ ప్రభావం చూపింది. ఉమెన్స్ వన్డే వరల్డ్‌కప్‌లో (WWC 2025) భారత జట్టు విజయం సాధించిన తర్వాత, భారత మహిళా క్రికెట్‌ స్టార్‌లు జెమీమా రోడ్రిగ్స్‌, షెఫాలీ వర్మా బ్రాండ్ విలువలు రాకెట్‌లా పెరిగాయి. కేవలం క్రీడా ప్రదర్శన కాకుండా, వారి వ్యక్తిత్వం, సోషల్ మీడియా ప్రెజెన్స్‌, యువతలో ఉన్న ఫాలోయింగ్ కారణంగా కంపెనీలు వీరిని బ్రాండ్ ఫేస్‌గా తీసుకునేందుకు … Continue reading Latest News: WWC 2025: ఉమెన్స్ ODI విజయం తర్వాత భారీగా పెరిగిన జెమీమా, షెఫాలీ బ్రాండ్ వాల్యూ