Latest News: Jahanara Alam: సెలక్టర్‌పై బంగ్లా మహిళా క్రికెటర్ ఆరోపణలు

బంగ్లాదేశ్ మహిళా, జాతీయ జట్టు మాజీ సెలక్టర్ మంజూరుల్ ఇస్లాం తనను లైంగిక వేధింపులకి గురి చేశాడని ప్రముఖ ఫాస్ట్ బౌలర్ జహనారా ఆలం (Jahanara Alam) చేసిన సంచలన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మానసిక ఆరోగ్య కారణాలతో ప్రస్తుతం ఆటకు దూరంగా ఉంటున్న ఆమె, ఇన్నాళ్లుగా తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి ఓ యూట్యూబ్ చానెల్‌ (YouTube channel) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది. Read Also: BCCI: ఐసీసీకి చేరిన ఆసియా కప్ ట్రోఫీ … Continue reading Latest News: Jahanara Alam: సెలక్టర్‌పై బంగ్లా మహిళా క్రికెటర్ ఆరోపణలు