Latest News: IND Vs SA: రెండో టెస్ట్ మ్యాచ్‌.. భారీ స్కోర్‌ దిశగా దక్షిణాఫ్రికా

భారత్-దక్షిణాఫ్రికా (IND Vs SA) మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు తొలి సెషన్ ముగిసింది. తొలి సెషన్‌లో దక్షిణాఫ్రికా పూర్తిగా బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగించారు.స‌ఫారీ జ‌ట్టు వికెట్ కోసం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన ఫ‌లించ‌లేదు. దాంతో ఏకంగా 236 బంతుల తర్వాత టీమిండియాకు రెండో రోజు తొలి వికెట్ లభించింది. రెండో సెషన్‌లో స్పిన్నర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కీలకమైన వికెట్ పడగొట్టి జట్టుకు ఊరటనిచ్చాడు. Read Also: BCCI: దక్షిణాఫ్రికా ODI … Continue reading Latest News: IND Vs SA: రెండో టెస్ట్ మ్యాచ్‌.. భారీ స్కోర్‌ దిశగా దక్షిణాఫ్రికా