IND vs SA 2nd Test : టాస్ అదృష్టం మరోసారి భారతకు దూరం

IND vs SA 2nd Test : భారత జట్టు టాస్‌లో ఎదుర్కొంటున్న దురదృష్టం కొత్త కెప్టెన్ వచ్చినా మారలేదు. గువాహటి వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో రిషబ్ పంత్‌ టాస్ కోసం మైదానంలోకి వచ్చాడు. భారత్‌కు 38వ టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన పంత్‌ టాస్ వేయగా, దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబ బవుమా ‘హెడ్స్’ అని పిలిచి గెలుచుకున్నాడు. దీంతో ప్రోటియాస్ బ్యాటింగ్‌ను ఎంచుకున్నారు. గువాహటి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమే రెడ్ సాయిల్ … Continue reading IND vs SA 2nd Test : టాస్ అదృష్టం మరోసారి భారతకు దూరం