Latest News: IND vs AUS: క్యాచ్ పట్టాడు.. గ్రౌండ్ లో పడిపోయాడు

సిడ్నీ వేదికగా జరుగుతున్న వన్డేలో భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు కొనసాగింది. మ్యాచ్ కీలక మలుపులో టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యంతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. అయితే అదే సమయంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు.. ఒక వైపు అతని ఫీల్డింగ్ విన్యాసం ప్రశంసలు అందుకోగా, మరో వైపు గాయం కారణంగా అతను తిరిగి బ్యాటింగ్‌కు దిగుతాడా లేదా అన్న సందేహం నెలకొంది. Cricket: నేటి వన్డేకు … Continue reading Latest News: IND vs AUS: క్యాచ్ పట్టాడు.. గ్రౌండ్ లో పడిపోయాడు