Latest News: Abhishek Sharma: నేను ఓ ఫ్లో ప్రకారం ఆడుతా: అభిషేక్ శర్మ
ఆసియా కప్ 2025 (Asia Cup 2025)లో టీమిండియా ప్రదర్శన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంది. బంగ్లాదేశ్‌తో సూపర్-4 మ్యాచ్‌లో భారత జట్టు అసాధారణంగా ప్రదర్శించిందని చెప్పవచ్చు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ జట్టును ఓడించింది. ఈ విజయంతో ఈ సీజన్‌లో ఓటమి రుచి చూడని భారత జట్టు నేరుగా ఫైనల్‌కి దూసుకెళ్లింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన వినూత్న బ్యాటింగ్‌తో దృష్టిని … Continue reading Latest News: Abhishek Sharma: నేను ఓ ఫ్లో ప్రకారం ఆడుతా: అభిషేక్ శర్మ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed