Latest News: Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌తో కెమెరాకు చిక్కిన హార్దిక్‌ పాండ్యా.. వీడియో వైరల్

టీమ్‌ ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) మళ్లీ వార్తల్లోకి వచ్చారు. భార్య నటాషా స్టాంకోవిక్‌ తో విడాకుల తర్వాత హార్దిక్ వ్యక్తిగత జీవితం మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు మరోసారి ఆయన పేరు వినిపిస్తోంది. మోడల్, నటి మహియెకా శర్మ (Mahieka Sharma) తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందా? అనే ప్రశ్నతో సోషల్ మీడియాలో చర్చలు మోతెక్కుతున్నాయి. Harmanpreet Kaur: … Continue reading Latest News: Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌తో కెమెరాకు చిక్కిన హార్దిక్‌ పాండ్యా.. వీడియో వైరల్