Latest News: Sourav Ganguly: రోహిత్ శర్మపై  గంగూలీ ప్రశంసలు

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి ప్రశంసల వర్షంలో తడిశాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), రోహిత్ నాయకత్వంపై ప్రశంసల జల్లు కురిపిస్తూ, “అతను నిజమైన కెప్టెన్, జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచిన నాయకుడు” అని వ్యాఖ్యానించాడు. Steve Harmison: అగార్కర్‌కు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ హెచ్చరిక రోహిత్‌ సారథ్యంలో భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన … Continue reading Latest News: Sourav Ganguly: రోహిత్ శర్మపై  గంగూలీ ప్రశంసలు