Latest News: Mohammed Kaif: ఆస్ట్రేలియా సిరీస్ .. భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి

మాజీ భారత క్రికెటర్ మహమ్మద్ కైఫ్ (Mohammed Kaif) తాజాగా టీమిండియా సెలెక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) స్థానంలో యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ కు అవకాశం ఇవ్వడాన్ని ఆయన తప్పు నిర్ణయంగా అభివర్ణించారు. India vs West Indies: వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత్ భారత జట్టులో సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో, ఈ … Continue reading Latest News: Mohammed Kaif: ఆస్ట్రేలియా సిరీస్ .. భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి