Latest News: BCCI: దక్షిణాఫ్రికా ODI సీరీస్ కెప్టెన్ ఎవరు?

భారత్, సౌత్ ఆఫ్రికాల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ జరుగుతోంది..రెండో మ్యాచ్ ను ఆడుతున్నారు. దీని తర్వాత నవంబర్ 30 నుంచి వన్డే సీరీస్ ఆడనుంది. ఆ తరువాత టీ 20 సీరీస్ కూడా. దీనికి సంబంధించి బీసీసీఐ (BCCI) ఈరోజు సమావేశం కానుంది. వన్డే, టీ20 సీరీస్ లకు భారత జట్టును ఎంపిక చేయనుంది. Read Also: Smriti Wedding: స్మృతి మంధాన వివాహం – బాలీవుడ్ స్టైల్లో ప్రీ-వెడ్డింగ్ సంబురం అయితే ఇందులో అన్నింటి … Continue reading Latest News: BCCI: దక్షిణాఫ్రికా ODI సీరీస్ కెప్టెన్ ఎవరు?