secreteriat

తెలంగాణ సచివాలయంలో భద్రతా లోపం

తెలంగాణ సచివాలయంలో భద్రతా లోపం సచివాలయంలో ఫేక్ ఐడీతో దొరికిన వ్యక్తి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చెప్పుకుంటూ బిల్డప్ నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడీ కార్డుతో చలామణి అవుతున్న ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు భాస్కర్ రావుకు సహకరించిన డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు.

Related Posts
Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ పై వివరణ ఇచ్చిన విజయ్ దేవరకొండ టీమ్
Vijay Deverakonda: బెట్టింగ్ వివాదంపై విజయ్ దేవరకొండ టీమ్ క్లారిటీ!

బెట్టింగ్ యాప్ ల వ్యవహారం ఇప్పుడు యూట్యూబర్లకే కాదు, సినీ తారలకు కూడా తలనొప్పిగా మారింది. వీటికి ప్రమోషన్లు చేసిన పలువురు ప్రముఖులు ఇప్పుడు కేసులు, వివాదాల Read more

ఈ నెల 26 నుంచి రేషన్‌కార్డుల మంజూరు
ration card

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26 నుంచి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు ముహూర్తం గా నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే గ్రామ.. బస్తీ సభలు నిర్వహిస్తోంది. Read more

నేను ఆఖరి రెడ్డి సీఎంను అయినా పర్వాలేదు: రేవంత్ రెడ్డి
It doesn't matter if I am the last Reddy CM..Revanth Reddy

హైదరాబాద్‌: నేను ఆఖరి రెడ్డి సీఎంను అయినా పర్వాలేదు.. మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాను అని సీఎం రేవంత్ Read more

హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌

హైదరాబాద్ మరోసారి అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌కు వేదిక కాబోతుంది. సంక్రాంతి పండగ సందర్భంగా, రేపటి నుంచి సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌లో ఈ వేడుక ప్రారంభం అవుతోంది. ఈ Read more