Prime Minister Modi is going to visit America.

అమెరికా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడీ..!

వాషింగ్ట‌న్‌: ప్ర‌ధాని మోడీ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనున్న సమాచారం. ఫిబ్ర‌వ‌రిలో మోడీ వైట్‌హౌజ్‌ను విజిట్ చేయ‌నున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. దేశాధ్య‌క్షుడిగా రెండో సారి ఎన్నికైన ట్రంప్‌తో.. సోమ‌వారం ప్ర‌ధాని మోడీ ఫోన్‌లో మాట్లాడారు. ఆ ఫోన్ సంభాష‌ణ గురించి ట్రంప్ వెల్ల‌డించారు. ఫ్లోరిడాలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానంలో వెళ్తున్న స‌మ‌యంలో ట్రంప్ రిపోర్ట‌ర్ల‌తో మాట్లాడారు. భార‌త ప్ర‌ధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడ‌న‌ని, ఆయ‌న వైట్‌హౌజ్‌కు రానున్నార‌ని, బ‌హుశా ఫిబ్ర‌వ‌రిలో ఆయ‌న శ్వేత‌సౌధాన్ని విజిట్ చేసే ఛాన్సు ఉన్న‌ట్లు తెలిపారు. ఇండియాతో త‌మ‌కు మంచి రిలేష‌న్ ఉంద‌ని ట్రంప్ పేర్కొన్నారు.

Advertisements
image

ప్రధాని మోడీతో ఫోన్‌లో అన్ని అంశాల గురించి చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. తొలి సారి దేశాధ్య‌క్షుడిగా చేసిన స‌మ‌యంలో.. ట్రంప్ త‌న చివ‌రి ప‌ర్య‌ట‌న ఇండియాకే వ‌చ్చారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్య మంచి రిలేష‌న్ ఉన్న‌ది. 2019లో హూస్ట‌న్‌లో జ‌రిగిన ర్యాలీలో.. 2020 ఫిబ్ర‌వ‌రిలో అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన ర్యాలీలో ఇద్ద‌రూ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

కాగా, ట్రంప్‌- మోడీ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించిన సందర్భంగా గతంలో ఆయనకు ప్రధాని మోడీ ఫోన్‌ కాల్‌లో అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.

Related Posts
Earthquake : మయన్మార్‌లో భూకంపం..2700కు పెరిగిన మృతులు
Earthquake in Myanmar.. Death toll rises to 2700

Earthquake : మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో ఇటీవల 12 నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూ ప్రకంపనల ధాటికి Read more

Venkaiah Naidu: ఇందిరా గాంధీ వల్లే ఈ పరిస్థితి: వెంకయ్యనాయుడు
Venkaiah Naidu ఇందిరా గాంధీ వల్లే ఈ పరిస్థితి వెంకయ్యనాయుడు

Venkaiah Naidu: ఇందిరా గాంధీ వల్లే ఈ పరిస్థితి: వెంకయ్యనాయుడు దేశవ్యాప్తంగా ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానంపై ఎన్డీయే ప్రభుత్వం కీలకంగా స్పందిస్తోంది. పార్లమెంటు ఎన్నికలు, Read more

లీకైన అమెరికా పత్రాలు
20

తాజాగా లీకైన అమెరికా పత్రాలు ఇజ్రాయెల్ యొక్క ఇరాన్‌పై దాడి పథకాలను మరింత వివరంగా వెల్లడిస్తున్నాయి. ఈ పత్రాల్లో ఇజ్రాయెల్ కేబినెట్ మరియు భద్రతా నిపుణుల మధ్య Read more

Kushboo Sundar: ఖుష్బూ ఎక్స్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు
Kushboo Sundar: ఖుష్బూ ఎక్స్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు

కుష్బూ సుందర్ తన సోషల్ మీడియా ఖాతా విషయంలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తన సోషల్ మీడియా ఖాతాలోని ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) అకౌంట్ హ్యాకింగ్ బాధను Read more

×