Pension distribution in AP today.. CM to participate

Pensions: నేడు ఏపీలో పెన్షన్ల పంపిణీ.. పాల్గొననున్న సీఎం

Pensions : ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మందికి పైగా పెన్షన్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. ఇక, బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజక వర్గంలోని కొత్త గొల్లపాలెం, పెద్ద గంజాంలో పించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. పెన్షన్ల పంపిణీ అనంతరం స్థానికులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. అలాగే, మధ్యాహ్నం పర్చూరు నియోజక వర్గంలోని టీడీపీ క్యాడర్ తో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

Advertisements
నేడు ఏపీలో పెన్షన్ల పంపిణీ

లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పించన్లు పంపిణీ

ఇక, ఈ రోజు సీఎం చంద్రబాబు ఉదయం 10.40 నిమిషాలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్ ద్వారా కొత్త గొల్లపాలెంకి బయలు దేరుతారు. 11.10 నిమిషాలకు కొత్త గొల్లపాలెంకి చేరుకోనున్నారు. 11.45 నుంచి 12.25 మధ్య లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పించన్లు పంపిణీ చేయనున్నారు. 12.25 నిమిషాలకు ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని స్థానికులతో ముఖాముఖి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించనున్నారు. అలాగే, మధ్యాహ్నం 2.15 నుంచి 3.35 వరకు పర్చూరు నియోజక వర్గ టీడీపీ క్యాడర్ తో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఉండవల్లి నివాసానికి బయలుదేరి సీఎం చంద్రబాబు వెళ్ళనున్నారు.

కొత్తగా పంపిణీ చేసిన ఎల్‌-1 ఆర్‌డీ పరికరాలు

ఇక, కొత్తగా పంపిణీ చేసిన ఎల్‌-1 ఆర్‌డీ పరికరాలను యూఐడీఏఐ ఆధార్‌ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించారు. దీనివల్ల వేలిముద్రలపై గీతలు ఉన్నా, చేతులు తడిగా ఉన్నా సరే, వేలిముద్రలను స్పష్టంగా స్కాన్ చేయవచ్చు. దీని ద్వారా అక్రమాలకు కూడా అడ్డుకట్ట వేయవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో నకిలీ వేలిముద్రలతో పింఛన్లు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎల్‌-1 పరికరాలను కొనాలని సూచించింది.

Related Posts
Mark Shankar : పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్
pawan bunny

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి హీరో అల్లు అర్జున్ తన భార్య స్నేహతో కలిసి వెళ్లారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లిన బన్నీ దంపతులు, ఇటీవల Read more

MPs salaries hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం
The Center has increased the salaries of MPs

MPs salaries hike: దేశవ్యాప్యంగా ఎంపికైన ఎంపీల జీతాలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఇచ్చే లక్ష రూపాయల జీతాన్ని లక్షన్నరకు పెంచింది. జీతంతోపాటు Read more

బ్లాస్ట్ అయినా పార్సల్ ఐదుగురికి గాయాలు
కాకినాడ ఎక్స్‌పోర్ట్స్‌లో పేలుడు – కార్మికులు భయంతో పరుగులు

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో సోమవారం ఉదయం పేలుడు సంభవించడంతో కలకలం రేగింది. వార్పు రోడ్డులో ఉన్న జై బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో ఓ పార్సిల్‌ను దింపుతుండగా భారీ Read more

Kia Motors: కియా కంపెనీలో భారీగా కారు ఇంజన్లు మాయం
కియా కంపెనీలో భారీగా కారు ఇంజన్లు మాయం

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఉన్న కియా మోటార్స్ కంపెనీలో ఇటీవల 900 కారు ఇంజన్లు మాయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కంపెనీ ప్రతినిధులు ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×