పవన్ కళ్యాణ్ ఫై బాలీవుడ్‌ స్టార్ యాక్టర్​ ప్రశంసలు

pankaj tripathi pawan

సినీ నటుడు , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫై బాలీవుడ్ నటుడు ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూ లో పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్ గొప్ప నటుడని , పవన్ పుస్తకాలు బాగా చదువుతారని, ఎంతో దూరదృష్టి ఉన్న వ్యక్తి అని కితాబిచ్చారు. ఈ విషయాన్ని తనకు కొందరు దర్శకులు కూడా చెప్పారని అన్నారు. పవన్​కు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారని పంకజ్​ చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Hаrrу kаnе іѕ mоdеrn england’s dаd : but is іt tіmе fоr hіm to соnѕіdеr stepping аѕіdе ? | ap news. Latest sport news. Ancient ufo video archives brilliant hub.