ott movies 5

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో

దసరా పండుగ ముగిసింద ఇప్పుడు అందరూ దీపావళి సంబరాలకు సిద్ధమవుతున్నారు దీపావళి పండుగకు ఇంకా వారం రోజుల సమయం ఉన్నప్పటికీ థియేటర్లలో కొత్త పెద్ద చిత్రాలు మాత్రం రానున్నాయంటే లేదు కానీ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో మాత్రం ఈ వారం పెద్ద సంఖ్యలో చిత్రాలు మరియు వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయి దాదాపుగా 25కు పైగా కంటెంట్ ఈ వారం స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది ఈ లిస్టులో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల దృష్టి కార్తీ అరవింద్ స్వామీ ప్రధాన పాత్రల్లో నటించిన సత్యం సుందరం మీద ఉంది అలాగే ధన్సిక నటించిన ఐందమ్ వేదమ్ కాజల్ అగర్వాల్ కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన దో పత్తి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 మరియు ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ ఐదో సీజన్ వంటి క్రేజీ సినిమాలు మరియు టాక్ షోలు ఈ వారం విడుదల కాబోతున్నాయి ఈ కంటెంట్ కాకుండా వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు ఆకస్మికంగా కొత్త సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాయి.

    Related Posts
    మలయాళ మూవీ రికార్డ్
    rekhachithram

    మలయాళంలో వేణు కున్నప్పిలి నిర్మించిన ఈ సినిమాకి, జోఫిన్ చాకో దర్శకత్వం వహించాడు. మర్డర్ మిస్టరీ తో కూడిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది.క్రితం ఏడాది ఆరంభం Read more

    జానీ మాస్టర్ పేరును తొలగించిన కియారా
    జానీ మాస్టర్ పేరును తొలగించిన కియారా

    జానీ మాస్టర్ పేరును తొలగించిన కియారా అద్వానీ ఇటీవల, ప్రముఖ నటి కియారా అద్వానీ తన తాజా సినిమా ప్రమోషన్‌లో భాగంగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ Read more

    సోషల్ మీడియా లో రాశీ , కియారా , ఆండ్రియా అందాలు సండే ట్రీట్
    rka

    సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీల ఫోటోలు వైరల్ అవడం కామన్ విషయమే. ఈ మధ్యకాలంలో రాశీ ఖన్నా, కియారా అద్వానీ, ఆండ్రియా జెరెమియా షేర్ చేసిన Read more

    నటుడు అమన్ జైస్వాల్ మృతి
    ప్రముఖ హిందీ నటుడు అమన్ జైస్వాల్ మృతి

    సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.ప్రముఖ హిందీ సీరియల్ నటుడు అమన్ జైస్వాల్ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడి వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే.ముంబైలోని జోగేశ్వరి Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *