ott movies

OTT Festival Today:నవంబర్ 1వ తేది ఒక్కరోజునే ఏకంగా 22 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి:

ఈరోజు ఓటీటీలో సినిమాల జాతర జరుగుతున్నట్లుంది నవంబర్ 1న ఏకంగా 22 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు విడుదలై సినీ ప్రేమికులను ఆనందంలో ముంచెత్తాయి. ఈ చిత్రాల్లో హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ వంటి విభిన్న జానర్‌ సినిమాలు ఉన్నాయి మరి వీటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏవో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్
నవంబర్ 1న నెట్‌ఫ్లిక్స్ పై విడుదలైన కొన్ని ఆసక్తికరమైన సినిమాలు వెబ్ సిరీస్:
బార్బీ మిస్టరీస్: ది గ్రేట్ హార్స్ ఛేజ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
రూకీస్ (జపనీస్ వెబ్ సిరీస్)
జంజి దారా (ఇండోనేషియన్ హారర్ మూవీ)

జియో సినిమా
జియో సినిమా వినియోగదారుల కోసం నవంబర్ 1న విడుదలైన కొన్ని ముఖ్యమైన సిరీస్‌లు:
దస్ జూన్ కి రాత్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)
బ్రీత్ ఆఫ్ ఫైర్ (డాక్యుమెంట్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్
ప్రైమ్ వీడియోపై రిలీజ్ అయిన ప్రముఖ చిత్రాలు:
విశ్వం (తెలుగు యాక్షన్ కామెడీ మూవీ)
బ్లాక్ (తమిళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్)

బుక్ మై షో
ది గ్రేట్ ఎస్కేపర్ (వార్ డ్రామా మూవీ)
ది డిఫెండర్స్ (ఆస్ట్రేలియన్ మూవీ)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
కిష్కింద కాండం* (తెలుగు డబ్బింగ్ మలయాళ చిత్రం)
మ్యూజిక్ బై జాన్ విలియమ్స్* (డాక్యుమెంటరీ మూవీ)

జీ5
మిథ్య ది డార్క్ చాప్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్) ఇలా, ఈ రోజు 22 చిత్రాలు ఒకేసారి ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులను అలరించాయి. వీటిలో కొన్ని ప్రత్యేకమైన సినిమాలు ఉన్నాయి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఆకర్షించే విశ్వం, కిష్కింద కాండం , స్ట్రేంజ్ డార్లింగ్* వంటి సినిమాలు. మొత్తం మీద నాలుగు తెలుగు భాషలో ఉండగా హారర్ థ్రిల్లర్లు, యాక్షన్ సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Related Posts
స‌ల్మాన్‌తో ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు చాలా స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌న్న Aishwarya Rai
aishwara rai

మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన చర్చలకు తెరతీసాయి. గతంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ Read more

ఓటీటీలోకి మరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి మరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ..

ఊహించని ట్విస్టులు వణుకుపుట్టించే విజువల్స్ మూవీస్ చూసేందుకు సినీప్రియులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ చిత్రాలకు రోజు రోజుకు మరింత ఆదరణ లభిస్తుంది. తాజాగా Read more

Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు గట్టి షాక్!
jani master

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సంబంధించిన బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు తిరస్కరించింది. అతను ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు సంబంధించి అరెస్టయ్యాడు, Read more

LCU:తన సినిమాటిక్ మ్యాజిక్ తో, దర్శకత్వ ప్రతిభతో బ్లాక్ బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు.
benz 1713074552

లోకేష్ కనగరాజ్ అనే పేరు ఈరోజు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన మానసిక ప్రతిభతో, అనుభవసంపన్న దర్శకత్వంతో, ప్రతి ఒక్క సినిమాను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *