omar abdullah banega jk chi

జమ్ముకశ్మీర్​ సీఎంగా ఒమర్​ అబ్దుల్లా

జమ్ముకశ్మీర్ సీఎం అభ్యర్థిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా మంగళవారం ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. ఎన్​సీ-కాంగ్రెస్​ కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి ఒమర్​ నేతృత్వం వహిస్తారని స్పష్టం చేశారు.

జమ్ముకశ్మీర్‌ లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం మొత్తం 90 స్థానాల్లో 51 చోట్ల కూటమి ఆధిక్యంలో ఉన్నది. బీజేపీ (BJP) 28 చోట్ల మాత్రమే లీడ్‌లో ఉంది. ఇక పీడీపీ అయితే కేవలం 2 స్థానాల్లో, ఇతరులు 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎన్సీ-కాంగ్రెస్‌ కూటమి ఆధిక్యం మెజారిటీ మార్కును దాటడంతో జమ్ముకశ్మీర్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించారు.

ప్రజలు గొప్ప తీర్పును వెలువరించారని ఆయన కొనియాడారు. కాగా, ఫరూఖ్ అబ్దుల్లా కుమారుడైన ఒమర్ అబ్దుల్లా ఇదివరకు కూడా జమ్ముకశ్మీర్ సీఎంగా పనిచేశారు.

Related Posts
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
CM Chandrababu's sensationa

తిరుపతిలో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. Read more

డ్రై స్కిన్ మిమ్మల్ని నిద్ర పట్టకుండా చేస్తుందా..? అయితే మీరు ఇవి తినాల్సిందే..!!
dry skin

ప్రస్తుత కాలంలో పొడిచర్మం (డ్రై స్కిన్) సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు పలు కారణాలు ఉంటాయి. తగినంత నీరు తాగకపోవడం, ఆహారపు అలవాట్లు, Read more

పోసానిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయొచ్చు..
posani arest

ఏపీలో కూటమి సర్కార్ దూకుడు రోజు రోజుకు పెంచుతుంది. గత ప్రభుత్వంలో ఎవరైతే తమ పై విమర్శలు , అసభ్యకర మాటలు , వీడియోలు పోస్ట్ చేసి Read more

పెళ్లాలకి మీ ఫ్లాష్ బ్యాక్స్ చెప్పొద్దు- వెంకటేశ్ విన్నపం
venky speech

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.ఫామిలీ & యాక్షన్ డ్రామాగా రూపొందిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *