News Telugu: TG: వితంతువుతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించిన జూపల్లి

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లిలో ఆదివారం జరిగిన భూమిపూజ కార్యక్రమం ఒక విలక్షణ ఉదాహరణగా నిలిచింది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేయాల్సి రావడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు రాములు భార్య గర్భవతిగా ఉండటంతో, స్థానిక నాయకులు, గ్రామస్థులు మంత్రినే పూజ చేయాలని కోరారు. Read also: Aadhar Center : తెలంగాణలోని ప్రతి మండలంలో ఆధార్ కేంద్రం Jupally started … Continue reading News Telugu: TG: వితంతువుతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించిన జూపల్లి