Latest News: Kavitha: బీఆర్ఎస్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్న కవిత

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో బీసీ వర్గానికి 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kavitha) తీవ్రంగా విమర్శించారు. ఈ రిజర్వేషన్ల సాధన కోసం మాత్రమే తమ సంఘం పోరాటం చేస్తోందని కవిత మీడియాతో తెలిపారు. అమ్మవారి అలంకరణ లో బతుకమ్మ… బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఈరోజు ఆమె … Continue reading Latest News: Kavitha: బీఆర్ఎస్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్న కవిత