CBN NDRF

NDRF సేవలు ప్రశంసనీయం – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేషనల్ డిజాస్టర్ రిస్పాన్స్ ఫోర్స్ (NDRF) 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా క్లిష్ట సమయాల్లో NDRF అందించే సేవలు ఎంత ముఖ్యమైనవో, విజయవాడ వరదల సమయంలో ఈ సేవల ప్రత్యేకంగా చూసినట్లు గుర్తు చేసారు. విజయవాడలో జరిగిన వరదలను ఎదుర్కొనేందుకు NDRF చేసిన కృషి అనూహ్యమని , అభినందనీయమని ప్రేకొన్నారు.

తమ ప్రభుత్వం లో NIDM, NDRF క్యాంపస్ కు 50 ఎకరాలు భూమి కేటాయించి, శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ క్యాంపుల ప్రారంభం అమిత్ షా చేతుల మీదుగా జరగడం గొప్ప విషయమని బాబు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related Posts
ఈనెల 17న ఏపీ మంత్రి వర్గ సమావేశం

అమరావతి: ఈనెల 17న మరోసారి ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేసారు. ముఖ్యమంత్రి నారా Read more

26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా – రేవంత్
cm revanth reddy district tour

జిల్లా కలెక్టర్లతో సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. ప్రతి పథకాన్ని అమలు చేసే తీరును సమీక్షించాలని, ప్రభుత్వం నిష్క్రమంగా చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చే బాధ్యత Read more

YCP మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు సీజ్
ysrcp mp mvv ed

విశాఖపట్నం వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పై చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తుల దుర్వినియోగం కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సత్యనారాయణ యొక్క రూ.44.74 Read more

థియేటర్స్ లోకి మళ్లీ ‘అతిధి’
athidhi re release

మహేశ్ బాబు అభిమానులకు మరోసారి పండగ చేసుకునే సందర్భం రాబోతోంది. 2007లో విడుదలైన 'అతిథి' చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 14న మళ్లీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *