Breaking News – Kangana Ranaut : మీ బెదిరింపులు నా వద్ద పని చేయవు – కంగనా రనౌత్

బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ దేశ రాజకీయాలపై మరియు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) విషయంలో ప్రతిపక్షాల వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. SIR విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, కంగనా రనౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. “ప్రతిపక్షాల బెదిరింపులకు దేశం భయపడదు,” అని ఆమె అన్నారు. ముఖ్యంగా, దేశంలోకి చొరబడిన వారిని ఉద్దేశిస్తూ, వారిని క్యాన్సర్‌తో పోల్చడం … Continue reading Breaking News – Kangana Ranaut : మీ బెదిరింపులు నా వద్ద పని చేయవు – కంగనా రనౌత్