News Telugu: Yogi Adityanath: ముస్లింలు లేరని గ్రామం పేరు మార్పు: యోగి నిర్ణయం!
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) మరోసారి పేరు మార్పు నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. లఖింపూర్ ఖేరి జిల్లాలోని ముస్తఫాబాద్ గ్రామం పేరును “కబీర్ ధామ్” గా మార్చనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ గ్రామంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా నివసించడం లేదని సమాచారం రావడంతో, ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. లఖింపూర్ ఖేరిలో జరిగిన విశ్వ కళ్యాణ్ ఆశ్రమంలోని స్మృతి ప్రకటోత్సవ మేళా కార్యక్రమంలో పాల్గొన్న యోగి, గ్రామ ప్రజలతో … Continue reading News Telugu: Yogi Adityanath: ముస్లింలు లేరని గ్రామం పేరు మార్పు: యోగి నిర్ణయం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed