Latest News: UP:షమ్లీలో ఘోర రోడ్డు ప్రమాదం – పెళ్లి ముందురోజే విషాదం
ఉత్తరప్రదేశ్‌లోని(UP) షమ్లీ జిల్లాలో(Shamli district) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును ఒక స్విఫ్ట్ కారు అదుపు తప్పి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్షణాల్లోనే నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బాధితులు అన్నదమ్ములు లేదా కజిన్ బ్రదర్స్‌గా గుర్తించారు. వారిలో ఒకరికి రేపు పెళ్లి జరగాల్సి ఉండగా, ఈ ప్రమాదం అతని కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ప్రమాదం తీవ్రత ఎంతగా ఉందంటే — కారు ముక్కలు 100 మీటర్ల … Continue reading Latest News: UP:షమ్లీలో ఘోర రోడ్డు ప్రమాదం – పెళ్లి ముందురోజే విషాదం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed