Latest news: TN Crime: మహిళల వాష్ రూముల్లో రహస్య కెమెరాలు.. పోలీసులే అవాక్కైన ఘటన

స్త్రీకి స్త్రీయే శత్రువని ఈ ఉదంతం చదివితే నిజమేననిపిస్తుంది. ఓ మహిళగా తోటి మహిళల్ని గౌరవించాల్సింది పోయి, నీచమైన పనిద్వారా డబ్బును సంపాదించేందుకు దిగజారింది. ఆమె చేసిన పనిని తెలుసుకున్న పోలీసులే అవాక్కైపోయారు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఉండి తమిళనాడు(Tamil Nadu) పరిధిలోకి వచ్చే డెంకణీకోట పట్టణ సమీపాన నాగమంగలంలో విస్తరించిన భారీ సెల్ ఫోన్ల తయారీ పరిశ్రమలో వేలాదిమంది మహిలలు పనిచేస్తున్నారు. ఆ కంపెనీలో పనిచేసే వారికి ఒక హాస్టల్ సైతం ఉంది. అందులో(TN Crime) దాదాపు … Continue reading Latest news: TN Crime: మహిళల వాష్ రూముల్లో రహస్య కెమెరాలు.. పోలీసులే అవాక్కైన ఘటన