Telugu News: Tamil Nadu: బంధాలు చెడిపోగానే అత్యాచారం అంటూ కేసు వేయడం సరికాదు: మద్రాసు హైకోర్టు

ఒక అమ్మయి ఒక అబ్బాయి మధ్య ప్రేమ చిగురుస్తుంది. ఆ ప్రేమ కొన్నిసార్లు పెళ్లివరకు నడిపిస్తుంది లేదా మధ్యలోనే ఆగిపోతుంది. ఇద్దరి మధ్య ఏర్పడ్డ ప్రేమ నిజమైనదా నకిలీదా అని చెప్పడం కూడా కష్టమే. కానీ తన ప్రేమ భాగస్వామి ప్రవర్తనను బట్టి ఇట్టే గ్రహించవచ్చు. ప్రేమించుకున్నప్పుడు అన్నీ కరెక్టుగానే కనిపిస్తాయి. కానీ ఆ ప్రేమ ద్వేషంగా మారితే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. తమిళనాడులో ఓ ప్రేమికుల మధ్య ఇదే జరిగింది. Read Also: Train … Continue reading Telugu News: Tamil Nadu: బంధాలు చెడిపోగానే అత్యాచారం అంటూ కేసు వేయడం సరికాదు: మద్రాసు హైకోర్టు