Telugu News: Sresan Pharma: ఎట్టకేలకు దగ్గుమందు కంపెనీ మూత

మధ్యప్రదేశ్‌లో కోల్డ్‌రిఫ్ దగ్గు(Coldreff cough) మందు కారణంగా 20 మందికి పైగా చిన్నారులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ దగ్గు మందును(Cough medicine) తయారు చేసిన శ్రేసన్ ఫార్మా సంస్థ అనుమతులను తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ విభాగం రద్దు చేసింది. అంతేకాకుండా, కంపెనీని పూర్తిగా మూసివేయాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. Read also :Japan PR : జపాన్‌లో శాశ్వత నివాసానికి … Continue reading Telugu News: Sresan Pharma: ఎట్టకేలకు దగ్గుమందు కంపెనీ మూత