Breaking News – Police Suicide: హరియాణాలో సంచలనం.. మరో పోలీస్ సూసైడ్

హరియాణాలో గత వారం సంచలనంగా మారిన IPS అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు మరోసారి భారీ మలుపు తీసుకుంది. పూరన్‌పై అవినీతి కేసును విచారిస్తున్న ASI సందీప్ లాతర్ అనూహ్యంగా తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రోహ్క్ జిల్లాలోని ఆయన నివాసంలో చోటుచేసుకుంది. ఘటన స్థలంలో పోలీసులు 3 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు, అందులో సందీప్ తన మరణానికి IPS పూరన్ కుమారే బాధ్యుడు అని పేర్కొనడం … Continue reading Breaking News – Police Suicide: హరియాణాలో సంచలనం.. మరో పోలీస్ సూసైడ్