SBI Alert : డిసెంబర్ 1 నుంచి ఎస్బిఐ కస్టమర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కీలక సమాచారం…

SBI Alert : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు మరోసారి ముఖ్య హెచ్చరిక ఇచ్చింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి బ్యాంక్ ఒక ప్రధాన డిజిటల్ సర్వీస్‌ను పూర్తిగా నిలిపివేయబోతోంది. ఇప్పటివరకు డిజిటల్ లావాదేవీలలో విస్తృతంగా ఉపయోగించే mCASH సేవలు ఇకపై వినియోగదారులకు అందుబాటులో ఉండవు. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకైన ఎస్బిఐ ప్రకటించిన ప్రకారం, 2025 నవంబర్ 30 తర్వాత OnlineSBI మరియు YONO Lite ప్లాట్‌ఫార్మ్‌లలో mCASH సేవను శాశ్వతంగా (SBI Alert) … Continue reading SBI Alert : డిసెంబర్ 1 నుంచి ఎస్బిఐ కస్టమర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కీలక సమాచారం…