Breaking News – Kerala Govt : కేరళ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం

కేరళ ప్రభుత్వంపై కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి, బీజేపీ నాయకులు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శబరిమల యాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం మరియు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) కల్పించిన ఏర్పాట్లు అత్యంత పేలవంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కనీస మౌలిక వసతులు, భద్రత, పారిశుద్ధ్య చర్యలు సరిగా లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా … Continue reading Breaking News – Kerala Govt : కేరళ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం