Telugu News: Rajasthan: మంటల్లో చిక్కుకున వాహనాలు నలుగురు సజీవ దహనం

రాజస్థాన్‌లో(Rajasthan) ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. జైసల్మేర్‌లో జరిగిన బస్సు అగ్నిప్రమాద విషాదం మరువకముందే, తాజాగా గురువారం తెల్లవారుజామున బార్మర్ జిల్లాలోని గుడామలానీ ప్రాంతంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్కార్పియో కారులో(Scorpio car) ప్రయాణిస్తున్న నలుగురు స్నేహితులు సజీవ దహనమయ్యారు. బాలొత్రా-సింధారి మెగా హైవేపై సడా సరిహద్దు ప్రాంతంలో తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. గుడామలానీలోని డాబడ్ గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితులు … Continue reading Telugu News: Rajasthan: మంటల్లో చిక్కుకున వాహనాలు నలుగురు సజీవ దహనం