Latest News: Prashant Kishor: బిహార్‌లో ప్రశాంత్ కిశోర్‌కు ఎదురుదెబ్బ

దేశ రాజకీయాల్లో ఎన్నో విజయవంతమైన వ్యూహాలను రూపొందించిన ప్రశాంత్ కిశోర్‌ (Prashant Kishor) ఈసారి తన స్వరాష్ట్రం బిహార్‌లో(Bihar) మాత్రం తడబడ్డారు. కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీ, తృణమూల్‌, జేడీయూ వంటి పార్టీలకు ఎన్నికల్లో విజయం సాధించిపెట్టిన కిశోర్‌ ఈసారి తన సొంత రాజకీయ ప్రయోగంలో విఫలమయ్యారు. ‘జన్ సురాజ్‌’ అనే పార్టీ ద్వారా బిహార్‌ను కొత్త దిశగా మార్చాలనే లక్ష్యంతో ఆయన విస్తృతంగా ప్రచారం చేసినా, ప్రజల్లో పెద్దగా స్పందన లభించలేదు. Read also:Delhi Blast: ఢిల్లీ పేలుడు … Continue reading Latest News: Prashant Kishor: బిహార్‌లో ప్రశాంత్ కిశోర్‌కు ఎదురుదెబ్బ