TVK Alliance : పొత్తుపై పళనిస్వామి వ్యాఖ్యలు.. ఖండించిన TVK

తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాల సూచనలు కనిపిస్తున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగళ్ విజన్ పార్టీ (TVK) తో పొత్తుపై ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామి (EPS) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. నమక్కల్ జిల్లాలో తన ప్రచార యాత్రలో ఆయన మాట్లాడుతూ.. “ఎన్డీయే కూటమి కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. TVK జెండాలు ఊగడం ఒక సంకేతం — ఇది విప్లవ ధ్వని, దీనిని డీఎంకే తట్టుకోలేరు” అని పరోక్షంగా వ్యాఖ్యానించారు. … Continue reading TVK Alliance : పొత్తుపై పళనిస్వామి వ్యాఖ్యలు.. ఖండించిన TVK