Telugu News: Narendra Modi: రేర్ ఎర్త్ రంగంలోకి దూసుకెళ్తున్న భారత్- చైనా ఆధిపత్యం
అరుదైన భూమి అయస్కాంతాల (రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్)(Rare Earth Magnets) తయారీ రంగంలో చైనా(China) ఆధిపత్యానికి గండికొట్టేందుకు భారత్ ఓ భారీ వ్యూహంతో ముందుకొస్తోంది. ఈ కీలక రంగంలో దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పథకం విలువను మూడు రెట్లు పెంచి రూ. 7,000 కోట్లకు పైగా (సుమారు $788 మిలియన్లు) చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు బ్లూమ్‌బర్గ్ తన కథనంలో వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాలు,(electric vehicles,) పునరుత్పాదక ఇంధన వనరులు, రక్షణ పరికరాల తయారీలో ఈ అయస్కాంతాలు … Continue reading Telugu News: Narendra Modi: రేర్ ఎర్త్ రంగంలోకి దూసుకెళ్తున్న భారత్- చైనా ఆధిపత్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed