News Telugu: Modi: ఒడిశాలో రూ. 60,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన మోదీ
ఒడిశాకు ప్రధాని మోదీ Modi భారీ కానుక – గ్రీన్ టెలికాం టవర్ కాంప్లెక్స్ ఆరంభం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (సెప్టెంబర్ 27) ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కూడా హాజరయ్యారు. టెలికమ్యూనికేషన్, రైల్వేలు, ఆరోగ్య సంరక్షణ, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ గృహనిర్మాణం వంటి విభాగాల్లో పలు కీలక ప్రాజెక్టులు ప్రారంభం అయ్యాయి. టెలికమ్యూనికేషన్ … Continue reading News Telugu: Modi: ఒడిశాలో రూ. 60,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన మోదీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed