Latest News: Missing Girl: బాబోయ్..కేరళ నుంచి ఢిల్లీకి మైనర్ బాలిక విమానప్రయాణం

కేరళ (Kerala) లోని విమానాశ్రయ భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. 13 ఏళ్ల ఒక బాలిక ఏ విధమైన పర్యవేక్షణ లేకుండా ఒంటరిగా విమానంలో ఢిల్లీ చేరింది. గురువారం సాయంత్రం, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indira Gandhi International Airport) లో అధికారులు ఈ బాలికను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. Uttar Pradesh: వ్యక్తి కడుపులో నుంచి బయటపడ్డ 29 స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు ఈ ఘటనపై కేరళ పోలీసులు, విమానాశ్రయ అధికారులు తక్షణమే దర్యాప్తు ప్రారంభించారు.వివరాల్లోకి … Continue reading Latest News: Missing Girl: బాబోయ్..కేరళ నుంచి ఢిల్లీకి మైనర్ బాలిక విమానప్రయాణం