Telugu News: Maoist leader :ఎట్టకేలకు లొంగిపోయిన మల్లోజుల

మావోయిస్టు పార్టీలో దాదాపు రెండవ స్థానంలో చలామణి అవుతున్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, అలియాస్ సోను అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో,(Politburo,) సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడుగా ఉన్న మల్లోజుల, 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు. సాయుధ ఉద్యమం బలహీనపడుతోందన్న ప్రచారం నేపథ్యంలో మల్లోజుల లొంగుబాటు మావోయిస్టు పార్టీకి తీరని నష్టంగా … Continue reading Telugu News: Maoist leader :ఎట్టకేలకు లొంగిపోయిన మల్లోజుల