Latest News: Maharashtra Govt: వరద నష్ట రైతులకి 6 రూపాయల పరిహారం

మహారాష్ట్ర (Maharashtra Govt) లో వరదలు, భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం పేరుతో ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తాన్ని చూసి అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా పైఠాన్ తాలూకాలోని దావర్‌వాడి గ్రామానికి చెందిన రైతు దిగంబర్ సుధాకర్ తాంగ్డే (Digambar Sudhakar Tangde) కు ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కేవలం రూ.6 మాత్రమే కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. Read Also: Bihar Elections 2025: ఓటు హక్కును వినియోగించుకున్న లాలు కుటుంబం గత … Continue reading Latest News: Maharashtra Govt: వరద నష్ట రైతులకి 6 రూపాయల పరిహారం